హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇస్రో రాకెట్ల వెనుక HAL కీలక పాత్ర’

Advertisement

ఇస్రో లాంచ్ వెహికల్స్ నిర్మాణంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) పాత్రను ఇస్రో చైర్మన్ డా. నారాయణన్ కొనియాడారు. లాంచ్ వెహికల్ మార్క్-2, మార్క్-3 రాకెట్లలో బయట కనిపించే ట్యాంకులు, హీట్ షీల్డ్, స్ట్రక్చర్స్ అన్నీ HAL తయారు చేసినవేనని పేర్కొన్నారు. లోపలి భాగాలు ఇతర సంస్థల నుంచి వచ్చినప్పటికీ.. రాకెట్ బాడీ మొత్తం తమదేనని HAL సీఎండీ గర్వంగా చెప్పుకోవచ్చన్నారు.

Advertisement

Advertisement