NDL: డోన్ పట్టణంలో NN కాలనీలోని MPP స్కూల్ నందు బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్కూలు HM రమణారావు అధ్యక్షతన వందేమాతరం గీతం రచించిన బంకించంద్ర చటర్జీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈయన రాసిన వందేమాతరం గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమర శంఖంగా పని చేసిందన్నారు.
వార్తలు
వందేమాతర గీతం రచించిన బంకించంద్ర చటర్జీ జయంతి
Advertisement
Advertisement
Advertisement


