MLG: మంగపేట మండలం బోర్ నర్సాపూర్‌లో నిర్వహించిన బొడ్రాయి, ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ జడ్పీ చైర్‌పర్సన్, BRS ములుగు నియోజకవర్గ ఇంఛార్జి బడే నాగజ్యోతి-జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోరారు. నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.5 వేల విరాళం అందజేసి, గ్రామ సంప్రదాయాలను కాపాడే కార్యక్రమాలకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు.
వార్తలు
బొడ్రాయి ప్రతిష్ఠలో పాల్గొన్న బడే నాగజ్యోతి
Advertisement
Advertisement
Advertisement


