బెంగళూరులో జరిగిన 17వ ఎయిర్ చీఫ్ మార్షల్ L.M. కాత్రే మెమోరియల్ లెక్చర్‌లో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గగన్‌యాన్’ ఎయిర్ ఫోర్స్ మద్దతు లేకుంటే ముందడుగు పడేది కాదన్నారు. గగన్‌యాన్ విజయవంతం కావడంలో IAF అందిస్తున్న అసాధారణ సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
'గగన్‌యాన్'కు IAF సపోర్ట్: ISRO ఛైర్మన్
Advertisement
Advertisement
Advertisement


