హైదరాబాద్: 28°C
వార్తలు

మాణిక్కం ఠాగూర్‌కు తమిళనాడు కాంగ్రెస్ పగ్గాలు

Advertisement

తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TNPCC) నూతన అధ్యక్షుడిగా లోక్‌సభ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కే సెల్వపెరుంతగై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి తక్షణమే ఆమోదం తెలిపినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Advertisement