హైదరాబాద్: 28°C
వార్తలు

సీషెల్స్ బొటానికల్ గార్డెన్‌లో ప్రధాని మోదీ

Advertisement

సీషెల్స్ అధికారిక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశంలోని విక్టోరియాలోని ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ స్వయంగా ప్రధాని మోదీతో కలిసి గార్డెన్ విశేషాలను పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య మైత్రిని, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటేలా ఈ పర్యటన సాగుతోంది.

Advertisement

Advertisement