హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 1 నుంచి చెత్తను వేరు చేసి ఇవ్వాలి: కలెక్టర్

Advertisement

MDK: జిల్లాలో జూలై 1 నుండి 'సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026' అమలులో భాగంగా చెత్తను తడి(గ్రీన్), పొడి(బ్లూ), శానిటరీ(రెడ్), హానికర(బ్లాక్) డబ్బాల్లో వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. శనివారం సమీక్షలో ఆమె మాట్లాడుతూ,హోటళ్లు, విద్యాసంస్థలు సొంతంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలన్నారు. శాఖల సమన్వయంతో జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement