MDK: శివ్వంపేట మండలం గంగాయిపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇటిక్యాల రేవంత్ రెడ్డి, బానోత్ కంద్యా, నల్ల పేరమాన్లు, జిట్ట సత్యనారాయణ, ప్రశాంత్‌లను పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.11,230 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు
వార్తలు
పేకాట స్థావరం పై దాడి
Advertisement
Advertisement
Advertisement


