WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో నూతన మహిళా సంఘం భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ పింగిళి నాగమణి భూమిపూజ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల స్వయం ఉపాధి, సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు, మహిళా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు
కడారిగూడెంలో మహిళా సంఘం భవనానికి భూమిపూజ
Advertisement
Advertisement
Advertisement


