హైదరాబాద్: 28°C
వార్తలు

శాంతియుతంగా నిరసన చేపడితే అరెస్టులా..?

Advertisement

BDK: శాంతియుతంగా నిరసన చేపడుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని CPI రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని అన్నారు. ప్రభుత్వ భూముల్లో బడా బాబులు వేసుకున్న ఇళ్లను కూల్చివేయకుండా పేదలు వేసుకున్న గుడిసెలను అక్రమంగా కూల్చివేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. సమస్యను CM దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. జులై 6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Advertisement

Advertisement