హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఈఆర్‌ఓ

Advertisement

RR: ఉప్పల్ జోనల్ ఈఆర్‌ఓ ఎం. అనురాధ, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో కలిసి ఉప్పల్ జోన్ పరిధిలోని నాచారం సర్కిల్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించారు. ఫారాల పంపిణీని సకాలంలో పూర్తి చేసి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement