హైదరాబాద్: 28°C
వార్తలు

పాములపర్తి మహోత్సవాలకు హరీష్ రావుకు ఆహ్వానం

Advertisement

SDPT: మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో జూలై 1 నుంచి నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గ్రామస్థులు ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాండు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ భవాని బాలకృష్ణ, పాల్గొన్నారు.

Advertisement

Advertisement