హైదరాబాద్: 28°C
వార్తలు

‘500 నగరాలకు 'భారత్ ట్యాక్సీ' సేవలు’

Advertisement

గుజరాత్‌లో ‘భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రానున్న రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రైవేటు రవాణా సంస్థలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యాప్‌ అయిన భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు ప్రైవేట్ కంపెనీలు అక్రమ రీతిలో పోటీ పడుతున్నాయని అమిత్ షా మండిపడ్డారు.

Advertisement

Advertisement