ప్రకాశం: మాజీ సీఎం జగన్‌పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు సంస్కారహీనమని కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పార్టీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
వార్తలు
నానాజీ వ్యాఖ్యలు సంస్కారహీనం: దద్దాల
Advertisement
Advertisement
Advertisement


