ప్రధాని మోదీ సీషెల్స్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇవాళ్టి నుంచి ఈనెల 29 వరకు మోదీ అక్కడ పర్యటించనున్నారు. సీషెల్స్ దేశ గోల్డెన్ జూబ్లీ(స్వర్ణోత్సవ) వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, సముద్ర తీర భద్రతపై కీలక చర్చలు జరగనున్నాయి.
వార్తలు
సీషెల్స్ నేషనల్ డే స్వర్ణోత్సవాల్లో మోదీ
Advertisement
Advertisement
Advertisement


