SRD: మనూరు మండలం రానాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సత్తన్న, BRS నాయకులు జైపాల్ తదితరులు నేడు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఈ మేరకు ఖేడ్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాపు మలిశెట్టి పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో సీనియర్ నాయకులు భీమయ్య, పండరి, శివరాజ్, నరసప్ప ఉన్నారు.
వార్తలు
టిఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ, BRS నాయకులు
Advertisement
Advertisement
Advertisement


