హైదరాబాద్: 28°C
వార్తలు

‘విమర్శల్లో నిజం లేదు.. పోషకాహారమే మా లక్ష్యం’

Advertisement

బెంగాల్‌లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు తొలగించడంతో చెలరేగిన వివాదంపై సీఎం సువేందు అధికారి స్పందించారు. తాము ఎవరి మత విశ్వాసాలను ఎవరిపైనా రుద్దడం లేదని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని చెప్పారు. కేవలం గుడ్లలోనే పోషకాలు ఉంటాయనేది అపోహేనని.. పప్పులు, డెయిరీ ఉత్పత్తులతోనూ ప్రొటీన్లు అందించవచ్చని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ తెలిపారు.

Advertisement

Advertisement