హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్‌పై మంత్రి సవిత ఆగ్రహం

Advertisement

AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజలు ఛీకొట్టినా జగన్‌కు సిగ్గురావడం లేదని, జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేరని, దమ్ముంటే అడ్డుకోమంటూ సవాల్ విసిరారు.

Advertisement

Advertisement