హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలనకు ప్రజల స్పందన

Advertisement

SRD: కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామంలో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పి. మహేష్ కుమార్ ఇంటింటికి వెళ్లి కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై అవగాహన కల్పించి దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement