హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు సంక్షేమ హోమంలో మంత్రి తుమ్మల

Advertisement

BDK: శ్రీ కల్పవృక్ష నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన రైతు సంక్షేమ హోమం పూర్ణాహుతిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కూనవరం రహదారిపై నిర్మిస్తున్న నూతన కరకట్ట పనులను పరిశీలించి, నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement