రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లను తొలగించడంపై బెంగాల్ ప్రతిపక్ష(LoP) నేత రితబ్రత బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. తరతరాలుగా బెంగాలీ పిల్లలు తమ రెగ్యులర్ డైట్‌లో గుడ్లు తింటూ పెరుగుతున్నారని పేర్కొన్నారు. పోషకాహార పథకాలు ఎప్పుడైనా స్థానిక ఆహార సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి తప్ప, దానికి భిన్నంగా మార్చే ప్రయత్నం చేయకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
‘బెంగాల్ ఆహార సంస్కృతిని మార్చే కుట్ర’
Advertisement
Advertisement
Advertisement


