ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం విజయ్ ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భాగ్యరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. కాగా, భాగ్యరాజ్ కళ్లను ఆయన కుటుంబసభ్యులు దానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.
వార్తలు
భాగ్యరాజ్ భౌతికకాయానికి సీఎం విజయ్ నివాళి
Advertisement
Advertisement
Advertisement


