ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏళ్ల తరబడి గుడిసెల్లో జీవిస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని CPM జిల్లా నాయకుడు మంద సంపత్ అన్నారు. ఎన్నికల ముందు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు కడతామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వార్తలు
గుడిసె వాసులకు అండగా CPM
Advertisement
Advertisement
Advertisement


