హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మ్యూజియంలో పీవీ ఫోటో ఎగ్జిబిషన్

Advertisement

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ప్రధాని మ్యూజియంలో ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను పీవీ మనవడు ఘనంగా ప్రారంభించారు. దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ చేసిన సేవలు, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే అరుదైన చిత్రాలను ఇందులో ఉంచారు. దేశ ప్రగతిలో ఆయన పోషించిన పాత్రను ఈ ఎగ్జిబిషన్ స్మరిస్తోంది.

Advertisement

Advertisement