హైదరాబాద్: 28°C
వార్తలు

ముదిగొండ గ్రంథాలయానికి మహర్దశ

Advertisement

KMM: ముదిగొండలో గ్రంధాలయానికి మహర్దశ పట్టుకుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరావు సహకారంతో పాత గ్రంధాలయ స్థానంలో నూతన గ్రంథాలయం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ముదిగొండ గ్రంధాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ ఖాదర్ బాబా శనివారం సందర్శించారు. గ్రంథాలయం నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటలు కేటాయించింది.

Advertisement

Advertisement