హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల యాప్‌కు వ్యతిరేకంగా నిరసన

Advertisement

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో రైతు సేవ కేంద్రం వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎరువుల యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. కార్మిక సంఘ జిల్లా నాయకులు అజ్మీర వెంకటేశ్వరరావు రైతు సేవ కేంద్ర వి.ఏ.ఏ. నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మాగంటి సాంబశివరావు పాల్గొన్నారు. 

Advertisement

Advertisement