హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ఎన్యూమరేషన్ ఫామ్ నింపే విధానం

Advertisement

SRD: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేసే విధానాన్ని ఉపాధ్యాయుడు రహీం క్లుప్తంగా వివరించారు. 2002 ఓటర్ జాబితాలో పేరు ఉన్నవారు ఎడమవైపు వివరాలు పూరించాలి. 2002లో నమోదు కాని ఓటర్లు కుడివైపు తమ తండ్రి లేదా కుటుంబ సభ్యుల EPIC నంబర్, బంధుత్వ వివరాలు నమోదు చేయాలి. అలాగే అవసరమైన చోట ఆధార్ నంబర్ వంటి వివరాలు కూడా సరైన విధంగా నమోదు చేయాలని సూచించారు.

Advertisement

Advertisement