హైదరాబాద్: 28°C
వార్తలు

పకడ్బందీగా SIR ప్రక్రియను చేపట్టండి: తహసీల్దార్

Advertisement

NLR: సంగం ఎంపీడీవో కార్యాలయంలో SIR ప్రక్రియపై బీఎల్ఓలతో తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. SIR ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలని స్పష్టీకరణ చేశారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు.

Advertisement

Advertisement