బెంగాల్ మిడ్-డే మిల్స్ నుంచి గుడ్లను తొలగించి, ఇస్కాన్ ద్వారా ‘రాజ్మా’ను ప్రవేశపెట్టడంపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా బీజేపీపై మండిపడ్డారు. బెంగాలీలకు అసలు రాజ్మా అంటేనే తెలియదని, ఢిల్లీ వెళ్లేవరకు తనకు కూడా తెలియదన్నారు. పిల్లలు సోయాబీన్‌ను ఇష్టపడరని, గుడ్లు క్లాస్-ఏ ప్రొటీన్ అని పేర్కొన్నారు. బీజేపీ తన శాఖాహార సంస్కృతిని రుద్దాలని చూస్తోందన్నారు.
వార్తలు
బీజేపీపై మహువా మోయిత్రా ఫైర్
Advertisement
Advertisement
Advertisement


