ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) త్వరలో కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఇకపై వ్యక్తిగత PF ఖాతాలో 25% కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది. UPI ద్వారా నేరుగా PF క్లెయిం చేసుకోవడంతోపాటు ఆటోమేషన్‌లో వేగంగా ఆమోదం లభిస్తే వెంటనే ఆ నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యేలా మార్పులు చేస్తోంది. ఈ మేరకు EPFO కేంద్రీకృత IT వ్యవస్థలో సమూల మార్పులు చేయనుంది.
వార్తలు
పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వ తప్పనిసరి
Advertisement
Advertisement
Advertisement


