హైదరాబాద్: 28°C
వార్తలు

పిడుగుపాటు.. బాధిత రైతుకు బీఆర్‌ఎస్ పరామర్శ

Advertisement

MLG: తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 22 ఆవులు మృతి చెందిన ఘటనలో బాధిత రైతు మంకిడి సమ్మయ్యను బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు శనివారం గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణమే తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement