కోనసీమ: అమలాపురం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పక్కన ఉన్న సందులో డ్రైనేజీ మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారిందని స్థానికుల ఆరోపిస్తున్నారు. మ్యాన్ హోల్‌పై పెట్టిన తలుపులు విరిగిపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రమాదానికి సంకేతంగా అక్కడ కర్ర పెట్టి హెచ్చరికలు పెట్టారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
VIDEO: అమలాపురంలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్
Advertisement
Advertisement
Advertisement


