హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

Advertisement

PLD: ​వినుకొండలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరిశీలించారు. 19వ వార్డులో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి ప్రక్రియను సమీక్షించారు. అర్హులైన వారంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. సవరణ పారదర్శకంగా జరగాలన్నారు. ఓటు హక్కును కాపాడేందుకు వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Advertisement