NZB: ఆలూరు మండలం గుత్ప గ్రామానికి చెందిన IAS అధికారి కొంగి గంగాధర్ రోడ్లు భవనాల శాఖలో సెక్రటరీగా బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రేరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నటువంటి గంగాధర్ ఇటీవల జరిగిన IASల బదిలీలలో భాగంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. కొసంగి గంగాధర్ జనవరి 2026లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు.
వార్తలు
తెలంగాణ రాష్ట్ర R&B స్పెషల్ సెక్రటరీగా గుత్ప వాసి
Advertisement
Advertisement
Advertisement


