హైదరాబాద్: 28°C
వార్తలు

70 ఏళ్ల భూవివాదానికి సుప్రీం ఎండ్ కార్డ్

Advertisement

హరిద్వార్‌లోని(ఉత్తరాఖండ్‌) 15.5 బిగాల(సుమారు 9.69 ఎకరాలు) భూమి విక్రయంపై 1957 నుంచి కొనసాగుతోన్న సుదీర్ఘ భూవివాదానికి సుప్రీంకోర్టు శుభం కార్డ్ వేసింది. 1957 జూన్ 4 నాటి రిజిస్టర్డ్ సేల్ డీల్‌ను ధర్మాసనం సమర్థించింది. చిన్న చిన్న వ్యత్యాసాల ఆధారంగా రిజిస్టర్డ్ పత్రాన్ని చెల్లదని చెప్పలేమని.. కింది కోర్టులు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టేసింది.

Advertisement

Advertisement