KMM: గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను తీర్చడమే ధ్యేయంగా ప్రగతి బాటలో భాగంగా కూసుమంచి మండలంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ముందుగా దుబ్బతండా, లాల్ సింగ్ తండా, జీళ్ళచెరువు గ్రామాల్లో రూ.16.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు చేశారు.
వార్తలు
ప్రజల రవాణా కష్టాలను తీర్చడమే ధ్యేయం
Advertisement
Advertisement
Advertisement


