KMM: సత్తుపల్లిలో శ్రీ షిర్డీ సాయి బాబా సేవా మందిర్ 16వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఇవాళ పాల్గొన్నారు. ముందుగా భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం అందజేసి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచివి అన్నారు.
వార్తలు
బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


