హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

Advertisement

SRD: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బొల్లారం వార్డు కార్యాలయంలో గూడెం మహిపాల్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement