హైదరాబాద్: 28°C
వార్తలు

జి.కొత్తపల్లిలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

Advertisement

E.G: జూన్ 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి 40 బూత్‌లు, 2 మొబైల్ బృందాలు, 3 ట్రాన్సిట్ సెంటర్లతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీహెచ్‌సీ వైద్యుడు డా. తిరన్ తెలిపారు. 5 ఏళ్లలోపు 6,392 మంది చిన్నారులకు 170 మంది సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement