TPT: పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుపతిలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,937 కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వీ. బాలకృష్ణ నాయక్ తెలిపారు. తల్లిదండ్రులు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు.
వార్తలు
పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


