హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ BLA అవగాహన కార్యక్రమం

Advertisement

 MBNR: వరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం ధమగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ BLA అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు జి. భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వెంకటేష్ యాదవ్ హాజరుకాగా, వివిధ గ్రామాల BLAలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement