హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరం గీత రచయితకు ఘనంగా నివాళులు

Advertisement

ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో శనివారం వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ జయంతిని ఫించనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అసోసియేషన్ కోశాధికారి జేన్నే కుల్లాయి బాబు మాట్లాడుతూ.. ఈ గీతం భారత స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది భారతీయులలో దేశభక్తిని, రగిలించి, పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు.

Advertisement

Advertisement