NRML: రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి ప్రథమ స్థానం సాధించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ సభ్యులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం అభినందించారు. జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆమె సిబ్బందిని శ్లాఘించారు. మహిళలు, బాలికల భద్రతకు అంకితభావంతో పనిచేయడం, అవగాహన సదస్సులు, ఫిర్యాదులపై తక్షణ స్పందన వల్లే జిల్లాకు ఈ ప్రతిష్ఠాత్మక ఘనత దక్కిందని ఎస్పీ పేర్కొన్నారు.
వార్తలు
నిర్మల్ షీ టీమ్‌కు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


