హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్హులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి'

Advertisement

GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 232, 236 పోలింగ్ కేంద్రాల్లో శనివారం SIR ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కౌన్సిలర్ బంగి ప్రియాంక భర్త సుదర్శన్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని, బీఎల్వోలకు పూర్తి వివరాలు అందించి ఈ సర్వేను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Advertisement