హైదరాబాద్: 28°C
వార్తలు

'మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి'

Advertisement

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ) గ్రామానికి వెళ్లే మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement