మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. గాజాలో జరుగుతున్న నరమేధంపై మోదీ వహిస్తున్న రాయి లాంటి నిశ్శబ్దం నైతికంగా ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. ఇజ్రాయెల్‌కు కేంద్రం మద్దతు తెలపడం వల్ల పాలస్తీనా, ఇరాన్, మధ్యప్రాచ్య దేశాలకు భారత్ దూరమమైందని పేర్కొన్నారు. దీంతో పాక్ మధ్యవర్తిగా మారేందుకు మోదీ సర్కార్ అవకాశం కల్పించిందని మండిపడ్డారు.
వార్తలు
మోదీ ప్రభుత్వంపై సోనియా విమర్శలు
Advertisement
Advertisement
Advertisement


