హైదరాబాద్: 28°C
వార్తలు

'29న జిల్లా బల్దియా సాధారణ సమావేశం'

Advertisement

NLG: నగరపాలక సంస్థ సాధారణ సమావేశం సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు. స్థానిక కౌన్సిల్ హాల్లో మేయర్ బుర్రి చైతన్య రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని ఆయన ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పాలకవర్గ సభ్యులంతా సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement