హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలగిరిలో ఇంటి పైకి దూసుకెళ్లిన లారీ

Advertisement

SRPT: తిరుమలగిరి మండలం తొర్రురు-వలిగొండ రహదారిపై జలాల్పురం బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన లారీ డబ్బా వెంకన్న ఇంట్లోకి దూసుకురావడంతో గోడలు, కిరాణా సామాగ్రి ధ్వంసమై రూ. 2 లక్షల నష్టం వాటిల్లింది ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ముప్పు తప్పింది. గాయపడిన డ్రైవర్‌ను సూర్యాపేట ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

Advertisement