హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఎస్ఐఆర్‌ఫై అవగాహన సదస్సు

Advertisement

NRML: జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరి రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు పేర్కొన్నారు.

Advertisement

Advertisement