అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది ఆయన పర్యటించే అవకాశం ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లును ఖరారు చేసేందుకు ఈ ఏడాది ముగిసేలోపే తాను భారత్‌కు వెళ్తానని చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ మొదట భారత పర్యటన ఇదే కానుంది.
వార్తలు
భారత్ పర్యటనకు ట్రంప్
Advertisement
Advertisement
Advertisement


